Thursday, May 14, 2009

ది shadows

ఎన్నో....
సూర్యోదయాలు...
ఎన్నో....
సూర్యాస్తమయాలు....
జరిగిపోతున్నాయి...!
కానీ...,
నీడలు మాత్రం అలాగే....,
మిగిలే ఉన్నాయి.....!

శ్రీను.

5 comments:

రాధిక said...

ఇక్కడ మీరు నీడలు అన్న చోట నేను కొన్ని బ్రతుకులు అని అన్వయించుకున్నాను.చాలా లోతయిన విషయాన్ని సరళం గా చెప్పారు .చాలా బాగా రాసారు.

నెల్లూరు ప్రజావాణి said...

చాల రోజుల తర్వాత మరలా బ్లాగు రాయటం మొదలు పెట్టారు,మీ బ్లాగు బాగుంది,మీ బ్లాగును ఇంతకు ముందే నెల్లూరు బ్లాగుల సముదాయానికి కలపటం జరిగింది, ఇలాగే మీరు మరెన్నో పోస్టులు రాయాలని కోరుకొంటున్నాము,ఎదురుచూస్తున్నాము..from : nelloreblogs.blogspot.com

Unknown said...

http://nelloreblogs.blogspot.com/

b.s.reddy said...

chaalaa baagundi.

Telugu Vilas said...

good article thanks for posting
Telugu vilas