అమృతం కదా అమ్మ ముద్ద...!
పెరటి గోడ మీద కూర్చోబెట్టి...
చందమామాను చూబెడుతూ...
పాల బువ్వను...
వెండి గిన్నెలొ...
బుజ్జి బుజ్జి ముద్దలతో...
బుజ్జగిస్తూ...
బుజ్జిగాడి...
బోసి నోటికి...
అందిస్తూ...
అల్లి బిల్లి కథలను...
వినిపిస్తూ...
తొలి ఊహలకు ఊపిరి పోసే ఆది గురువే అమ్మ..... నివాస్.
Friday, September 21, 2007
Subscribe to:
Posts (Atom)