నది ఒడ్డున ప్రేయసీ ప్రియులు...!
తన గాలానికి చిక్కిన చిరుచేపను
ఎంతో సంతోషంతో ప్రియురాలికి చూపుతున్నాడు.
ఆనందపు అలలు...!
కానీ, ఆ చిట్టి చేప అంగిలికి గుచ్చుకొని బాధిస్తున్న గాలం...!
కన్నీరవుతున్న కలలు...!
విషాదపు వలలు...!
స్వేచ్చగా...
ఆనందంగా...
జీవించాలని...
ఎవ్వరికి వుండదు...?
శీను.
శీను.