Thursday, May 14, 2009

ది shadows

ఎన్నో....
సూర్యోదయాలు...
ఎన్నో....
సూర్యాస్తమయాలు....
జరిగిపోతున్నాయి...!
కానీ...,
నీడలు మాత్రం అలాగే....,
మిగిలే ఉన్నాయి.....!

శ్రీను.