Saturday, October 6, 2007

beauty of dark circles


నీ కళ్ళ చుట్టూ ఉన్నవి...

డార్క్ సర్కిల్స్ కావు...!

జాబిలిని ఆవరించిన...

చంద్రవలయాలు సుమా...!
నివాస్.

No comments: